యూ డైస్+ సమస్యలు&పరిష్కారాలు
Q1.యూ డైస్+ లో పేరు వున్నా స్టూడెంట్ అటెండెన్స్ ఆప్ లో పేరు కనిపించడం
లేదు?
A) అది రాష్ట్ర స్థాయిలో SYNC చెయ్యవలసి వుంది వారు చేస్తేనే స్టూడెంట్ అటెండెన్స్ ఆప్ లో
కనిపిస్తుంది.
Q2.స్టూడెంట్
డ్రాప్ ఆప్షన్?
A)మ్యాపింగ్ లో అడ్ అయిన 6&9 తప్పా మిగతా అన్ని పాఠశాల లాగిన్ లో ప్రోగ్రెసివ్ module లో కరెక్షన్ లో డ్రాప్ ఆప్షన్ వుంది
మ్యాపింగ్ లో అడ్ అయిన 6&9 వారికి మండల లోగిన్లో డ్రాప్ అవకాశం వుంది.
Q3. ఇతర మండలాల
/జిల్లాల/రాష్ట్రాల డ్రాప్ ఆప్షన్?
A)వారికి చెప్పి డ్రాప్ చేసుకోవడమే తప్ప
మండల లాగిన్ లో ఏటువంటి ఆప్షన్ లేదు.
Q4.స్టూడెంట్
పేరు/జెండర్/మీడియం/ఆధార్ నెంబర్ మార్పు?
A)రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఎడిట్ కి ఆప్షన్
వుంటుంది.
Q5. స్టూడెంట్
క్లాస్ మార్పు/DOB మార్పు?
A)మండల లాగిన్ లో ఆక్టివ్ లో వున్నవారికి
మాత్రమే క్లాస్ మార్పు కి అవకాశం వుంది
DOB మార్పు కి ప్రస్తుతం మండల లాగిన్ లో అవకాశం లేదు
Q6. స్టూడెంట్
ఇంపోర్ట్?
A)పాఠశాల స్థాయిలో మాత్రమే PEN నెంబర్,DOB సహాయంతో ఇంపోర్ట్ చేసుకోవలెను
మండల లాగిన్ లో ఇంపోర్ట్ ఆప్షన్ లేదు.
Q7. డైరక్ట్
అడ్మిషన్ ఎంట్రీ?
A)ఇప్పటివరకు ఎక్కడా అంటే ఏ రాష్ట్రం లో
ఎంట్రీ కానీ వివరాలు మాత్రమే మండల లాగిన్ లో ఎంట్రీ కి అవకాశం దానికోసం
స్టూడెంట్ పేరు
జెండర్
DOB
క్లాస్
అమ్మ పేరు
నాన్న పేరు
ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అవసరం.
ఇంకను ఏయే ఏయే విద్యార్దులు నమోదు చెయ్యలేదో
వెంటనే నమోదు చేసుకోవలెను