Type Here to Get Search Results !

రిటైర్ కాబోయే వారు తమకు వచ్చే కమ్యుటేషన్, గ్రాట్యూటి లు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటారు. "షుమారుగా"తెలుసుకొనే విధానం.

0

 

రిటైర్ కాబోయే వారు తమకు వచ్చే కమ్యుటేషన్, గ్రాట్యూటి లు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉంటారు. "షుమారుగా"తెలుసుకొనే విధానం.

 

1.కమ్యుటేషన్(40%చేస్తే) :

మీ బేసిక్ పేను 20 తో గుణించండి. వచ్చే మొత్తమే మీ కమ్యుటేషన్.

 

2.గ్రాట్యుటి:

మీ (బేసిక్ పే + డి.ఏ) ను 2 తో భాగించి(అంటే సగం చేసి), మీరు సర్వీసు పూర్తి చేసిన సంవత్సరాలతో హెచ్చవేయండి. వచ్చే మొత్తమే మీ గ్రాట్యూటీ.16 లక్షలు దాటినా 16 లక్షలే ఇస్తారు.

 

3.పెన్షన్:

మీ బేసిక్ పేను 0.3 తో గుణించండి. ప్రస్తుత డి.ఏ ను 0.5తో గుణించండి. రెండూ కలపండి. మీకొచ్చే పెన్షన్ అదే!!

 

ఇవి అంచనాకు మాత్రమే! సర్వీసు తక్కువగా ఉన్న వాళ్ళకు లెక్క మారొచ్చు. ఖచ్చితంగా కావాలంటే నిబంధనల ననుసరించి లెక్కించాలి.

 

ప్యానల్ ఇయర్ అంటే ఏమిటి ?

 

 ప్యానల్ ఇయర్ ను సెప్టెంబర్ ఫస్ట్ నుంచి(01-09-2023) తర్వాత సంవత్సరం ఆగస్టు 31 (31-08-2024) వరకు తీసుకోవడం జరుగుతుంది కానీ ఒక అభ్యర్థి నాట్ విల్లింగ్ కనుక చెప్పినట్లయితే (ఉదాహరణకు 2023 సెప్టెంబర్ PGHM ప్రమోషన్-  నాట్ విల్లింగ్) అతను తర్వాతి(next panal year అనగా ఇప్పుడు మళ్లీ తయారు చేసే 01-09-2024 నుండి 31-08-2025 వరకు ఉండే సంవత్సరం కాదు 01-09-2025 నుండి 31-08-2026 వరకు ఉండే సంవత్సరంలో యాడ్ చేయాలి. సంవత్సరం వరకు మళ్లీ ప్యానల్ ఇయర్ యాడ్  చేయడానికి అవకాశం లేదు అనగా  సెప్టెంబర్ 2025 వ సంవత్సరంలో తయారు చేసే ప్యానల్ ఇయర్ లో నాట్ విల్లింగ్ చెప్పిన వాళ్లను యాడ్ చేయాల్సి ఉంటుంది.

 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages