కింగ్ నాగార్జున
హీరోగా చేసిన 'నా సామిరంగ' చిత్రం ఆషికా రంగనాథ్ ఇందులో నాగార్జున పక్కన హీరోయిన్‌గా నటించింది.
4 నిమిషాల రెండు
సెకన్లు ఉన్న ఈ పాట వినడానికి చాలా హాయిగా ఉంది. ముఖ్యంగా కీరవాణి రాసిన సాహిత్యం కూడా
వీనుల విందుగా ఉంది. అయితే ఈ పాట విన్న ఆడియన్స్ కీరవాణి ఈ లిరిక్స్ రాశారని తెలిసి
షాకవుతున్నారు.
Inka Inka song lyrics - Naa Saami Ranga Movie -Nagarjuna Akkineni , AllariNaresh – VijayB – MMKeeravaani
"ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే..
ఇంకా ఇంకా ప్రాణమే
దగ్గరవుతుంటే..
తెలియనీ భావమేదో
మనసులో తొంగి చూసి
మౌనమే చెరిపివేస్తుంటే..
మాటలై పలకరిస్తుంటే
వర్కింగ్ ప్రొఫెషనల్స్
కోసం బెస్ట్ టర్మ్ ప్లాన్. అర్హత చెక్ చేసుకోండి!
నిన్ను చూసి..
నన్ను చూసి.. చెప్పాలని చెప్పాలని..
అనిపిస్తుందే
ఏమని.. గతము తిరిగి రాదని..
రేపు అన్నదే లేదని
ఇప్పడె ఇప్పుడె నీకు నేనని..
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లెదని..
ఇక్కడ ఇక్కడే
నాకు నువ్వని..
ఇంకా ఇంకా దూరమే
మాయవుతుంటే..
ఇంకా ఇంకా ప్రాణమే
దగ్గరవుతుంటే..
తెలియని భావమేదో
మనసులో తొంగి చూసి..
మౌనమే చెరిపివేస్తుంటే..
మాటలై పలకరిస్తుంటే..
నిన్ను చూసి..
నన్ను చూసి.. చెప్పాలని చెప్పాలని..
అనిపిస్తుందే..
ఏమని.. గతము తిరిగి రాదని..
రేపు అన్నదే లేదని
ఇప్పడె ఇప్పుడె నీకు నేనని..
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లెదని..
ఇక్కడ ఇక్కడే
నాకు నువ్వని.."