పిఎం పోషణ్
గమనిక::
జిల్లాలో గల అన్ని
పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు కు తెలియజేయునది ఏమనగా
మధ్యాహాన్న భోజన పథకము అమలు లో భాగంగా ఆగష్టు -2024 కు సంబంధించి రైస్ , ఎగ్ మరియు చెక్కి ఇండెంట్ imms అప్ లో enable అయి ఉన్నది...
కావున అన్ని పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు రైస్ , ఎగ్ మరియు చెక్కి ఇండెంట్
ను ఈ నెల 14 -07 -2024 లోగ నమోదు చేయవలెను....