"తల్లికి వందనం" వరకు కొన్ని అర్హతలు మరియు డైరెక్ట్ గా ఖాతా నందు జమ చేయుటకు
ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలని ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
School Education -Applying for Sub AUA(Authentication user Agency) under Regulation 15 of Aadhaar(Authentication)Regulation,2016 Notification under section 7 of the Aadhaar (Targetted Delivery of Financial and other subsidies,benefits and service)Act,2016(Act No.18 of 2016)for the schemes of "Talliki Vandanam""Student kits"etc.-Orders -Issued.
▪️ఏడాదికి 15,000 తల్లి అకౌంటు నందు జమ
▪️BPL కుటుంబాలలో 1 నుండి 12 వ తరగతి పిల్లల తల్లులకు
▪️75% అటెండన్స్ తప్పనిసరి.
▪️ పూర్తి మార్గదర్శకాలతో ఇతరులు త్వరలో
విడుదల.
Click here to Download G.O 29
...