మంచి మాటలు – PAGE :: 1
- 1. జీవితంలో ఒకరు ఆనందంగా ఉన్నారంటే వాళ్ళకు కష్టాలు ఏమీ లేవని కాదు ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉందని అర్థం.
- 2. సమస్య సృష్ఠించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. వాదించి మనిషిని వేధించి మనసుని ఎప్పటికీ గెలవలేము.
- మనకు కావలసిన దానికోసం మనం పోరాటం చేయలేకపోతే మనం కోల్పోయిన దాని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు.
- జీవితంలో గెలుస్తామా ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు. సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేదే చాలా ముఖ్యం.