Type Here to Get Search Results !

తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో

0

 

Tirumala Tirupati lo "Aa Bangaru kovelalo" Song lyrics in Telugu 

తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో

వెలసితివా ఆ శిఖరమునా గుడి గంటల రవలులలో

శిలగా వెలిసావే మా దేవుడివైనవే!!

 

ఆకాశ రాజుకి అల్లుడువైతివి  (4)

పద్మావతికి ప్రియనాదుడవై

శిలగా వెలిసావే మా దేవుడివైనవే!!

                                       

                                        !!తిరుమల తిరుపతిలో!!

 

శేషాశిఖరమే ఏడుకొండలై (4)

అలవేలు మంగను చెంతన ఉంచి

శిలగా వెలిసావే మా దేవుడివైనవే!!

                                       !!తిరుమల తిరుపతిలో!!

 

తెల్లా తెల్లని నామాలు పెట్టుకొని (4)

ఈ భక్తులు బ్రోవగ వెలసితివయ్యా

శిలగా వెలిసావే మా దేవుడివైనవే!!

                                       !!తిరుమల తిరుపతిలో!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages