Type Here to Get Search Results !

ఓ చిలక రా చిలక నీకలలె పండెనుగా ( Dongata )

0

Dongata Songs | O Chilakaa Raa Chilakaa Song Lyrics | Jagapathi Babu | Soundarya

Dongaata Cast Crew:-

Movie Title:-Dongaata

Cast Crew:-Jagapathi Babu, Soundarya

Music:-Ramani Bharathwaj

Director:-Kodi Ramakrishna

Language:-Telugu

Year:-1997

-----------------------------------------------

ఓ చిలక రా చిలక నీకలలె పండెనుగా

మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో

 

ఓ చిలక రా చిలక నీకలలె పండెనుగా

మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో

 

ఓ చిలక రా చిలక నీకలలె అఁ.అఁ.ఆ

పండెనుగా అఁ.అఁ

అందాల ఓ మేఘమా నామాట మన్నించవే

నే వేచి ఉన్నానని తనతోటి వివరించవే

నవ్వే గులాబి చెలీ నీనవ్వు చాలించవే

 

నీలోని అందాలన్నీ నాబుగ్గలో చూడవే

కుర్రవాడి కొంటెచూపు తల్చుకుంటె చాలునె పాల బుగ్గ సిగ్గుతోటి ఎర్రబారి పోవునె

పొంగుతున్న వయ్యారాల వింత మెరుపుతో

 

ఓ చిలక రా చిలక నీకలలె ఆఁఆ...

పండెనుగా అఁఅఁ.

 

చిగురాకు పొత్తిళ్లలో దాగున్న ఓ కోయిల

కైపెక్కి నువు పాడినా పాటల్ని విన్నానులె

నీకెవరు సరిలేరనీ గర్వంతొ కవ్వించకే

నా బావతో ఉండగా నువ్వొచ్చి వేదించకే

గుండెలోని ఆశలన్ని గువ్వలైన వేలలో గున్నమావి పూతమేసి గుట్టు బయటపెట్టకె

కొంగుజారి పోయేవేళ కన్నుకొటకే

 

ఓ చిలక రా చిలక నీకలలే  పండెనుగా

మాఘమాసం వచ్చేనంట మల్లె పూలతో


Download Audio Song






Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages