Type Here to Get Search Results !

కొంగే జారిపోతుందే అమ్మమ్మో

0

Konge Jaari Pothunde Song Lyrics | Karaoke | GHARANA ALLUDU | KRISHNA | SUCHITRA | MALASHRI 


Click Here for Konge Jaari Pothunde Song Karaoke ( Only Musics)

For mix your voice with music

 

Download Audio Song 



కొంగే జారిపోతుందే అమ్మమ్మో...

చూపులతో ఎవరేం చెశారే

పొంగే బారమవుతుందే అమ్మమ్మో...

కాపడే వారెప్పుడొస్తారే

చేరక ముందే సెగలే తగిలే

చాటున ఉండే వగలే రగిలే

రాగల రాజేక్కడే... హ... హ...

కొంగే జారిపోతుందే అమ్మమ్మో...

చూపులతో ఎవరేం చెశారే

పొంగే బారమవుతుందే అమ్మమ్మో...

కాపడే వారెప్పుడొస్తారే

 

వెచ్చంగా వయ్యారం విచ్చంగా వరునై వచ్చగా శృగారమా...

అచ్చంగా వయసే మెచ్చంగా వరించా వటంగా పురుషోత్తమా...

అపురూపంగా... అందించు అభిశారిగా

అభిమానంగా... బంధించు కవితిరగా

కోయిల కూసె తియ్యని ఉసె

దారులు కాసె తీరని ఆశె

కామునికెదిరెగగా... హ... హ...

కొంగే జారిపోతుందే అమ్మమ్మో...

చూపులతో ఎవరేం చెశారే

పొంగే బారమవుతుందే అమ్మమ్మో...

కాపడే వారెప్పుడొస్తారే

 

దాహంతో దహించే వెహంతో తపస్సే చేస్తునా... దయచెయ్యవా...

మోహంతో మూడేసే మోజులో తెగింపే చూస్తునా... తెరతియ్యవా...

నువ్వు సై అంటే శింగారం అందించనా...

నువ్వు ఉ అంటే మొగమాటం వదిలించన...

కాగల కర్యం జరిగే వరకు

కౌగిలి కోసం ఒక్కటే పరుగు

కంటికి కునుకుండకా... హ... హ.

కొంగే జారిపోతుందే అమ్మమ్మో...

చూపులతో ఎవరేం చెశారే

పొంగే బారమవుతుందే అమ్మమ్మో...

కాపడే వారెప్పుడొస్తారే




Video Song

 



Audio song High quality in Youtube


 
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages