Type Here to Get Search Results !

ఎస్సీఈఆర్టీ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు

0

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ -ఎస్సీఈఆర్టీ


పత్రికా ప్రకటన (30.3.25)


* ఎస్సీఈఆర్టీ కార్యాలయం నూతన భవనంలోకి మార్పు


విజయవాడలో మహానాడు రోడ్డులో ఉండే ఎస్సీఈఆర్టీ కార్యాలయం ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నూతన భవనంలోకి మార్చినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శ్రీ ఎం.వి.కృష్ణా రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.  ఇక నుండి డైరెక్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (SCERT), డోర్ . నం. 398/3, శ్రీ నిలయం, ముసునూరి డెవలపర్స్, విద్యాభవన్ పక్కన, ఆత్మకూరు, మంగళగిరి(M), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.-522503 చిరునామాలో సేవలందిస్తోందని‌ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ తెలిపారు.


డైరెక్టర్, 

స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ & ట్రైనింగ్ (SCERT), 

డోర్ . నం. 398/3,

 శ్రీ నిలయం, 

ముసునూరి డెవలపర్స్, 

విద్యాభవన్ పక్కన, 

ఆత్మకూరు, మంగళగిరి(M), 

గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.-522503 


- - ఎం.వి.కృష్ణారెడ్డి, డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages