TET Results working links
2024, 2022, 2018, 2017 TET Results
Step 1 : ముందుగా ఏపీ టెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేసి
https://aptet.apcfss.in
Know / forgot your Tet hall ticket అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే
ఆ మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అన్ని టెట్ hall ticket నంబర్స్ వస్తాయి.
అక్కడే 2024, 2022, 2018, 2017 టెట్ స్కోర్ కూడా చూపిస్తుంది
2017 , 2018 TET results
Vidya Vision
Manabadi
2018 TET results
2011 TET results
2011 to 2016 TET results
2011 నుంచి 2016 వరకు AP TET RESULTS ను ఈ క్రింది లింక్ లో తెలుసుకోగలరు.. HT నెంబర్ ఉపయోగించి APTET మార్క్స్ కార్డ్ ను ప్రింట్ తీసుకొని భద్రపరచుకోగలరు..(గమనిక: తెలంగాణ టెట్ సైట్ లో మన పాత APTET మార్క్స్ కార్డ్ RESULTS వస్తున్నాయి. కారణం మన ఏపీ పాత టెట్ సైట్ తెలంగాణ వారికి వెళ్ళింది)