Type Here to Get Search Results !

జగతి సిగలో జాబిలమ్మకు song lyrics Paradesi [1998]

0

 జగతి సిగలో జాబిలమ్మకు వందనం Song lyrics Paradesi [1998]


జగతి సిగలో జాబిలమ్మకు వందనం

వందనం...

మమతలెరిగిన మాతృభూమికి మంగళం

మాతరం..

మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి

కలికి పదములు కడలి కడిగిన కళ ఇదీ

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

 

చరణం 1:

 

గంగ యమునలు సంగమించిన గానమో

సనిసగస మపపదప నిసరిమపా

కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో

పమరిస రిమపని సరినిసదపా

అజంతాల ఖజురహోల

సంపదలతో సొంపులొలికే భారతీ జయహో..ఓ ...

మంగళం ... మాతరం

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

 

జగతి సిగలో జాబిలమ్మకు వందనం

వందనం...వందనం

 

చరణం 2:

 

మపససాసస దానిపా గామపా దానిపా

సససరిసరిపగా సససరినీపగా

తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం

తన్నానె తానెనాన తన్నానె తానెనాన

కృష్ణవేణీ శిల్పరమణీ నర్తనం

తన్నానెనా తననానేనా

వివిధ జాతుల... వివిధ మతముల..

ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయహో..ఓ ...

మంగళం ... మాతరం

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా

 

జగతి సిగలో జాబిలమ్మకు వందనం

వందనం...

మమతలెరిగిన మాతృభూమికి మంగళం

మాతరం..

వందే మాతరం....






Jagati Sigalo Jabilammaku Dance Cover || Patriotic Dance || Paradesi || NRITYA SRAVANTHI

 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages