ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా తెలిపారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.