Type Here to Get Search Results !

EEMT 2026: ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల

0

 EEMT 2026: ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ విడుదల:


  • ప్రభుత్వ పాఠశాలలో 7th, 10th చదువుతున్న విద్యార్థులు అర్హులు.
  • 60 బిట్లుతో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమ్స్, అడ్వాన్స్డ్, మెయిన్స్ అను మూడు దశలల్లో జరుగుతాయి.
  • పరీక్ష రాసే ప్రదేశం: ఇల్లు /పాఠశాల వద్ద నచ్చిన ప్రదేశంలో, ఒక చోట స్థిరంగా కూర్చుని రాయాలి.
  • పరీక్ష ఎందులో రాయాలి?: మొబైల్ /ట్యాబు /లాప్టాప్ /కంప్యూటర్
  • ఎటువంటి పరీక్షా రుసుము లేదు. 

★ బహుమతుల వివరాలు:

  • రాష్ట్ర స్థాయి: 10 వ తరగతి (₹30000, ₹25000, ₹20000)
  • 7 వ తరగతి (₹20000, ₹15000, ₹10000)
  • జిల్లా స్థాయి: 10 వ తరగతి ( ₹8000, ₹6000, ₹4000)
  • 7 వ తరగతి (₹5000, ₹4000, ₹ 3000)
  • మండల స్థాయి: మెడల్ & ప్రశంసా పత్రం

EEMT - 2026 అదనపు సమాచారం


  • EEMT : ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్
  • నిర్వహించే వారు : ఎడ్యుకేషనల్ ఎపిఫని NGO
  • ఎందుకు : ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించడం కోసం
  • అర్హులు : 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 10వ & 7వ తరగతి విద్యార్థులు మాత్రమే.
  • ప్రశ్నాపత్రం మాధ్యమం: తెలుగు & ఆంగ్లం
  • పరీక్ష విధానం : ONLINE Mode (Smartphone or Tablet)మాత్రమే
  • సాంకేతికత సహాయం : కోడ్ తంత్ర
  • పరీక్ష రాసే ప్రదేశం : 
  • ప్రిలిమ్స్ - ఇల్లు / పాఠశాల
  • మెయిన్స్ - ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రంలో
  • పరీక్ష ఎందులో రాయాలి? : మొబైల్ / ట్యాబు / లాప్టాప్ / కంప్యూటర్

పరీక్ష 2 దశలు

  • 1. ప్రిలిమ్స్ – 06.12.2025
  • 2. మెయిన్స్ – 27.12.2025

ప్రాక్టీస్ పరీక్షలు

  • 1వ మాక్ టెస్ట్ – 29.11.2025
  • 2వ మాక్ టెస్ట్ – 20.12.2025

  • సిలబస్ : రాష్ట్ర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 2025 వరకు గల సిలబస్
  • సబ్జెక్ట్స్ : గణితం, సైన్స్, సోషల్, GK & IQ
  • పరీక్ష స్వరూపం : ప్రిలిమ్స్ & మెయిన్స్ – 60 ప్రశ్నలు, 100 మార్కులు
  • పరీక్ష నిడివి : ప్రిలిమ్స్ & మెయిన్స్ – 60 నిమిషాలు
  • ప్రశ్నల రకాలు : 3 (తేలికపాటి – 1 మార్కు, మధ్యస్థ – 2 మార్కులు, కఠినతరం – 3 మార్కులు)
  • రిజిస్ట్రేషన్ గడువు : 14.11.2025 వరకు
  • రిజిస్ట్రేషన్ ఫీజు : ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
  • రిజిస్ట్రేషన్ లింక్ : https://educationalepiphany.org/eemt2026/registrations2026.php 

రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి

  • విద్యార్థి పేరు
  • మొబైల్ నంబర్
  • విద్యార్థి / తల్లిదండ్రుల ఈమెయిల్ ఐడి
  • విద్యార్థి పుట్టిన తేది
  • విద్యార్థి లింగం (బాలుడు / బాలిక)
  • విద్యార్థి ఫోటో (2MB కన్నా తక్కువ సైజు)
  • తరగతి
  • జిల్లా
  • మండలం
  • పాఠశాల పేరు
  • ప్రధానోపాధ్యాయులు పేరు
  • ప్రధానోపాధ్యాయుల ఈమెయిల్ ఐడి


  • పాత EEMT ప్రశ్నాపత్రాల కొరకు లింక్  : Click Here
  • తాజా సమాచారం కొరకు EEMT – 2026 అధికారిక WhatsApp ఛానల్ లింక్ : Click here
  • ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్సైటు : Click here
  • సందేహాల నివృత్తి: 9951002400

District In-Charge 
EEMT-2026

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages