కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: కన్నతల్లి మరియు నాన్న పనులను గౌరవించాలని, వాళ్ళ మనసుకు నొప్పివ్వకూడదని, ఎందుకంటే తల్లిదండ్రులే మనకు దేవతలాంటివారని చెప్తోంది