Type Here to Get Search Results !

దేశసేవకంటె దేవతార్చన లేదు

0

 

దేశసేవకంటె దేవతార్చన లేదు

స్వార్థపరతకంటె చావులేదు

సానుభూతికంటె స్వర్గంబు లేదురా

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

భావం: దేశసేవను దేవతార్చన కంటే గొప్పదిగా భావించాలని, స్వార్థత కంటే మరణం మిన్న అని, సానుభూతి కలిగి ఉండటం స్వర్గాన్నంత పుణ్యమని చెప్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages