అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాలమానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: సూక్తి అనేది ఉదయమైన సూర్యకిరణాలవంటి వెలుగును మనసులో
కలిగించేది అని, సుక్తి లేని మాటలు మరియు శ్రుతి లేని పాటలు వ్యర్థమని
చెప్తుంది.