Type Here to Get Search Results !

రక్తిలేనియాట రాత్రి నిద్దుర చేటు

0

 రక్తిలేనియాట రాత్రి నిద్దుర చేటు

భక్తిలేని పూజ పత్రి చేటు

నీతిలేని చదువు జీతాల చేటురా

లలితసుగుణజాల! తెలుగుబాల!!

 

భావం: భక్తి లేకుండా చేసే పూజ చెడుగా మారినట్లు, నైతికత లేకుండా చదువు కూడా వ్యర్థమని చెప్పి, విద్యకు విలువనిచ్చేలా మారాలని సూచిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages