వినయ, మార్జవంబు,
వీరత్వ, మనుకంప
దీక్ష, సత్యసూక్తి
, దేశభక్తి
మండనమ్ములివ్వి మంచి విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: వినయం, మార్జవం,
వీరత్వం, సత్యసూక్తి, దేశభక్తి
వంటి గుణాలు మంచి విద్యార్థి లక్షణాలని, వీటిని అభివృద్ధి
చేయాలని ప్రోత్సహిస్తుంది.