మదము, దొంగతనము,
మంకుబుద్ధి, అసూయ
విసుగు, పిరికితనము,
విరగబాటు
సహజ గుణము లివ్వి చవట విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: మదం, అసూయ,
పిరికితనం వంటి చెడు లక్షణాలు ఉన్న విద్యార్థులు చవటగా మిగలుతారని
హెచ్చరిస్తోంది.
మదము, దొంగతనము,
మంకుబుద్ధి, అసూయ
విసుగు, పిరికితనము,
విరగబాటు
సహజ గుణము లివ్వి చవట విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: మదం, అసూయ,
పిరికితనం వంటి చెడు లక్షణాలు ఉన్న విద్యార్థులు చవటగా మిగలుతారని
హెచ్చరిస్తోంది.