క్రౌంచపక్షి బాధ గన్న వాల్మీకిలో
కరుణరసము పొంగి పొరలిపోయె
రసము పొంగి పొంగి రామాయణంబయ్యె
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: వాల్మీకి ఒక పక్షి బాధను
చూసి రసముల మాధుర్యంతో రామాయణాన్ని రచించాడు. కవిత్వానికి అర్థం, విలువను
ఈ భావన సూచిస్తుంది.
క్రౌంచపక్షి బాధ గన్న వాల్మీకిలో
కరుణరసము పొంగి పొరలిపోయె
రసము పొంగి పొంగి రామాయణంబయ్యె
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: వాల్మీకి ఒక పక్షి బాధను
చూసి రసముల మాధుర్యంతో రామాయణాన్ని రచించాడు. కవిత్వానికి అర్థం, విలువను
ఈ భావన సూచిస్తుంది.