డెసిబెల్ అంటే ఏమిటి ?, What is
decibel ?
శబ్ద తీవ్రతను కొలవడానికి వాడే
ప్రమాణాన్ని "డేసిబెల్(db)అంటారు . మన చెవులు శబ్దగ్రాహన విషయం
లో అతి సున్నితమైనవి . మనం గోరుతో ఏదైనా వస్తువు పై గీస్తున్నప్పుడు జనించే అతి
స్వల్పమైన శబ్దం నుంచి జెట్ విమానాలు చేసే తీవ్రమైన శబ్దాలన్నింటికీ మన
కర్నెంద్రియం స్పందింస్తుంది .
డేసిబెల్ స్కేలులో అన్నిటికంటే అతి
స్పల్ప తీవ్రత గల శబ్దం (పూర్తిగా నిశ్శబ్దం) "౦ - db" (సున్నా),దానికంటే పదింతల తీవ్రత 10db , సున్నా దేసిబెల్ కన్నా నూరు రెట్లు శబ్ద తీవ్రత 20db . వెయ్యి రెట్లు గల తీవ్రత 30db .
ఈ విలువలన్నీ శబ్ద ఉత్పత్తి స్థానం
దగ్గరలో ఉంటేనే . శబ్ద ఉత్పత్తి స్థానం దూరంగా పోయేకొలదీ దీని తీవ్రత తగ్గుతుంది .
85 దేసిబెల్స్ కన్నా శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటే వినికిడి శక్తిని కోల్పోయే
ప్రమాదం ఉంది . వినికిడి శక్తిని కోల్పోవడం అనేది ఆ ధ్వనిని మన చెవులు ఎంతసేపు
వినగాలిగాయనే అంశము పై ఆధారపడి ఉంటుంది .
A decibel (dB) is a unit used to measure
the intensity of sound on a logarithmic scale. On this scale, complete silence
is represented as 0 dB. A sound that is ten times more intense than silence is
10 dB, 100 times more intense is 20 dB, and 1,000 times more intense is 30 dB.
These measurements are usually referenced close to the sound source. As the
sound source moves away, its intensity decreases. Sounds above 85 dB can cause
hearing damage, and the risk depends on how long the ears are exposed to such
sound levels
For More details Click Here