అది పయోధి దోషమడుగున మణులిడి
తృణగణమ్ము తల ధరించుటనిన
మణుల విలువ పోదు తృణముల కది రాదు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: సముద్రంలో మణులెన్ని
తళుక్కుమన్నా గడ్డి ముద్ద పక్కన వాటి విలువ పోదని, అలాగే విలువైన
వారు ఎలాంటి పరిస్థితులలోనైనా తన విలువను నిలబెట్టుకోగలరని చెబుతోంది.