Type Here to Get Search Results !

విద్యాశాఖ కీలక నిర్ణయం.. మార్చి 16 నుండి ఒంటిపూట బడులు

0

 AP: రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుండి ఒంటిపూట బడులు (Half-Day Schools) ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం అందిస్తారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages