Type Here to Get Search Results !

DyEO ఎంపికకు బ్రేక్?

0

 డీవైఈవో ఎంపికకు బ్రేక్?


  • మహిళా రిజర్వేషన్ అంశంపై హైకోర్టు 2 వారాల స్టేటస్ కో విధించింది
  • డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DYEO) ఫలితాల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచే పరిస్థితి
  • మొత్తం 38 పోస్టులకు అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుపు
  • ఈనెల 24న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత తుది ఎంపిక చేయాల్సి ఉంది
  • 38 పోస్టుల్లో 16 మంది మహిళలు ఎంపిక కావడం కోటా మించిందని అభ్యంతరం
  • కోర్టు ఆదేశాలతో తుది నియామకంపై స్పష్టత వచ్చే వరకు ముందడుగు లేదు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages