ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఇంద్రధనుస్సు” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది.
✅ 40% పైగా వైకల్యం ఉన్నవారికి వర్తింపు
✅ 5 రకాల APSRTC బస్సుల్లో పూర్తిగా ఉచితం
✅ ప్రీమియం సర్వీసుల్లో 50% రాయితీ కొనసాగింపు
✅ వైకల్య ధృవీకరణ పత్రం తప్పనిసరి