ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉంటే, వారిని తొలగించే అధికారాలు జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.
మంత్రి శ్రీనివాస్ అసెంబ్లీలో చేసిన కీలక ప్రకటన:
- అనర్హులపై ఫిర్యాదులు చేయవచ్చు
- కలెక్టర్లు విచారణ నిర్వహిస్తారు
- ఆరోపణలు నిజమైతే వెంటనే పింఛన్ తొలగింపు
- అర్హులకే పింఛన్ కొనసాగింపు
📌 ఈ నిర్ణయంతో పథకంలో పారదర్శకత & సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది