Type Here to Get Search Results !

Retirement Benefits Processing System (RBPS)

0

 DTA సూచనలు – Retirement Benefits Processing System (RBPS)

💻 NIDHI Platform ద్వారా రిటైర్మెంట్ ప్రయోజనాల ప్రాసెసింగ్


━━━━━━━━━━━━━━━━━━


📄 RBPS లో అప్లికేషన్ ప్రాసెస్ చేయుటకు తప్పనిసరి పత్రాలు


1️⃣ SR అప్డేషన్ :  HRMS / CFMS డేటాతో సరిపోల్చి Service Register అప్డేట్ చేయాలి

2️⃣ నామినేషన్లు : DCRG / Commutation / GPF / APGLI / GIS / EEL / Death Relief / Life Time Arrears మొదలైన వాటికి నామినేషన్ నమోదు చేయాలి

3️⃣ కుటుంబ సభ్యుల డిక్లరేషన్ : Biometric Authentication తో Family Members వివరాలు నమోదు చేయాలి

4️⃣ హోమ్ టౌన్ డిక్లరేషన్ 🏠

5️⃣ సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ : కాలానుగుణంగా Service Verification చేయించుకోవాలి

6️⃣ GIS ఎంట్రీ సర్టిఫికేట్ : 

7️⃣ లీవ్ ఎంట్రీలు : ఇప్పటి వరకు ఉన్న సెలవుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలి

8️⃣ ఇతర అవసరమైన ఎంట్రీలు : అవసరమైతే మిగతా వివరాలు కూడా అప్డేట్ చేయాలి


━━━━━━━━━━━━━━━━━━


⚠️ ముఖ్య గమనిక

పెన్షన్ ప్రాసెసింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు

రిటైర్మెంట్‌కు ముందుగానే అన్ని వివరాలు పరిశీలించి సరిచేయాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages