Type Here to Get Search Results !

16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం ఎక్కడ?

0

 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా నిషేధం


         కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్‌ మీడియా వాడకాన్ని నిషేధించింది. మొబైల్‌ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఈరోజు కర్ణాటక బడ్జెట్‌ను సీఎం ప్రవేశపెట్టారు. ఈ ప్రసంగంలో సోషల్‌ మీడియా బ్యాన్‌ విషయాన్ని ప్రకటించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages