Type Here to Get Search Results !

ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!

  ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం! 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.


📌 ముఖ్య ప్రయోజనాలు: 

  • 5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000
  • 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
  • 12 నెలల పేరెంటల్ లీవ్
  • తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్
  • ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్
  • ఆరోగ్య నిధి కింద ₹50,000

Tags

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages