కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్‌లో ఈ నెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు 10th, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.20 వేల జీతం లభిస్తుందన్నారు
3 రోజుల్లో కనిగిరిలో జాబ్ మేళా.. రూ.20వేల జీతం
మార్చి 11, 2026
3 రోజుల్లో కనిగిరిలో జాబ్ మేళా.. రూ.20వేల జీతం
Social Plugin