దరఖాస్తు గడువు పొడిగింపు
===
_🅰️🅿️ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే..EAPCET ( గతంలో ఎంసెట్ అనేవారు ) దరఖాస్తు గడువును పొడిగించినట్లు...అధికారులు తెలిపారు. లేట్ ఫీజు లేకుండా..మార్చి 17వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు._
_➡️ రూ.వెయ్యి రూపాయల లేట్ ఫీజుతో...మార్చి 21వరకు...!_
_➡️ రూ.2వేలతో మార్చి 25వరకు...!!_
_➡️ రూ.4వేలతో మార్చి 30వరకు...!!_
_➡️ రూ.10వేలతో ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు._
_✍️ప్రవేశపరీక్ష తేదీలు_
_➡️మే 12 నుండి 15వ తేదీ వరకూ_
_మరియు_
_➡️మే 18 నుండి 20వ తేదీ వరకూ_
_పరీక్షలు ఉంటాయి..!!_
===
Social Plugin