" ట " గుణింత పదాలు
ట
-
టమాట
టా
-
టాబు
టి
-
టిఫిన్
టీ
-
టీకా
టు
-
టుముకు
టూ
-
టూకీగా
టె
-
టెంకాయ
టే
-
టేకు
టొ
-
టొమాటో
టో
-
టోపీ
టౌ
-
టౌను
టం
-
టంకశాల
www.meebadi.in
Note
మీరు Mobile లో చూస్తుంటే PDF Download చేసుకోవాలంటే Desktop Mode లో పెట్టుకొని చేసుకోండి ఒకే పేజీ లో Download అవుతుంది