పాలిసెట్ - 2026 హాల్ టికెట్లు రేపు అనగా 18-04-2026 ఉదయం 11:00 గంటల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు..!!
➡️ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25-04-2026 ( శనివారం ) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడును..!!
::హాల్ టికెట్లను కింది వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు..!!
Download POLYCET hALLTICKETS CLICK HERE
