APRJC Hall Tickets 2026 Download,
APRJC CET 2026 Hall Tickets Download
APRJC
Hall Tickets 2026 ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని 07 రెసిడెన్షియల్
జూనియర్ కళాశాలల్లో మరియు 03 రెసిడెన్షియల్
మైనారిటీ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం
కొరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఎ.పి.ఆర్.జె.సి.సెట్ - 2026 ప్రవేశ పరీక్ష ది. 24-04-2026 నాడు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లా కేంద్రాలలో జరుగును.
Date of Entrance Test: The
APRJC CET 2026 Exam will be held on 24-04-2026
Click Here to Download APRJC 2026 Halltickets