APRS CAT Hall Tickets 2026, APRS 5th Hall Tickets 2026,
APRS CAT
2026 Hall Tickets for 5th Admissions Test 2026
APRS Hall
Tickets 6th, 7th, 8th Backlog Admissions 2026-27
సాధారణ
మరియు 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా, కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లాతో
సహా) 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) ప్రవేశ పరీక్ష ది. 24-04-2026
నాడు
ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లా కేంద్రాలలో జరుగును.
Date
of Entrance Test: The APRJC CET 2026 Exam will be held on
24-04-2026 from 10:00 am to 12:00 noon
హాల్ టిక్కెట్ల జారీ & పరీక్ష:
a) అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను https://aprs.apcfss.in వెబ్ సైట్ నుండి "హాల్ టికెట్ డౌన్లోడ్" లింక్ని క్లిక్ చేసి, వారి అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
b) అభ్యర్థులు వెబ్సైట్ నుండి మాత్రమే హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థికి ముద్రించిన హాల్ టికెట్ జారీ చేయబడదు.
C) హాల్ టికెట్ లేకుండా పరీక్షకు హాజరయ్యేందుకు అభ్యర్థులెవరూ అనుమతించబడరు.
d) అభ్యర్థులు హాల్ టిక్కెట్పై పేర్కొన్న తేదీ మరియు సమయానికి సూచించబడిన పరీక్ష కేంద్రంలో ప్రవేశ పరీక్ష కి హాజరు కావాలి.
e) ప్రవేశ పరీక్ష 2 గంటల వ్యవధితో, 100 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించబడుతుంది.
ఆయా తరగతుల పరీక్ష కొరకు ఇవ్వబడు ప్రశ్నల సబ్జెక్టులు, ప్రశ్నల సంఖ్య మరియు మార్కులు క్రింది విధముగా ఉండును.
g) పరీక్ష ప్రశ్నాపత్రము 5 వ తరగతికి తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలోనూ, ఉర్దూ మరియు ఇంగ్లీషు మీడియంలలో వుంటుంది.
h) అభ్యర్థులు OMR షీట్ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబుల్ చేయాలి మరియు జారీ చేసిన సూచనలను పాటించాలి. సూచనలకు వ్యతిరేక చర్యలు OMR షీట్ను రద్దు చేయుటకు దారిచేయును.
i) ప్రవేశ పరీక్ష, 26 జిల్లా ప్రధాన కేంద్రములలో మాత్రమే నిర్దేశించబడిన పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడును.
j) సంబంధిత జిల్లాలోని పరీక్షా కేంద్రానికి తగినంతమంది అభ్యర్థులు లేని యెడల ప్రక్క జిల్లాలోని పరీక్షా కేంద్రానికి కేటాయించ బడతారు.
APRS 5th & backlog Hall Tickets 2026 Click Here
