MJPAP BC Welfare 5th Class Hall Tickets 2026 MJPAPBC 5th Class Admission Test 2026-2027 Hall Tickets Released Date of Entrance Test: (Sunday) 12.04.2026
మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బి.సి. బాలబాలికల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల.
AP BC Welfare 5th Hall Tickets 2026 released for conducting written test for 5th Class Admissions in MJPAPBC Welfare Residential Educational Institutions 2026-27
Social Plugin