Type Here to Get Search Results !

Students Promotion Software for Primary 2025-26

0

Students Promotion Software for Primary 2025-26

PRIMARY SCHOOL STUDENTS CCE PROMOTION LISTS-2025-26
AND
HIGH SCHOOLs & UPs- CCE PROMOTION LISTS 2025-26

PROMOTION LIST 2026 EXCEL SOFTWARE  

Instructions to fill Promotion Chart

  • 1 నుండి 5 వ తరగతి వరకు అన్ని Exams ( FA1 , FA2 , FA3, FA4 @ 50 and SA-1 @80) ready చేసుకొని ఉంచుకోవాలి
  • అటెండెన్స్ ఏప్రిల్ 23 వరకు వర్కింగ్ డేస్ టోటల్ చేసి ఉంచుకోవాలి
  • మొదట DATA SHEET లో మీ పాఠశాల సమాచారాన్ని పూరించండి, అది Automatic గా అన్ని షీట్లను పూరిస్తుంది.
  • 1M, 2M,3M, 4M, 5M లలో మాత్రమే విద్యార్థి వ్యక్తిగత వివరాలను , మార్కులను నింపండి.
  • C1,C2,C3,C4,C5 , Marks, Caste Sheets ( Generate Automatically) , ఇవి PRINT తీసుకోండి.
  • S.No (క్రమ సంఖ్య) నమోదు చేయవద్దు ( Generate Automatically)
  • కేవలం కులాల పేర్లను మాత్రమే నమోదు చేయండి (ఉప కులాలు కాదు) SC, ST, BC. OC
  • కేవలం మార్కులను మాత్రమే నమోదు చేయండి (మొత్తాలు మరియు గ్రేడ్‌లు Automatic రూపొందించబడతాయి).
  • Abstract షీట్ కూడా Automatic రూపొందించబడుతుంది.
  • దీని గురించి ఏవైనా సందేహాలు ఉంటే info.meebadi@gmail.com కు మెయిల్ రాయండి.
  • ప్రతి తరగతిలో అడ్మిషన్ నంబర్, పేరు మరియు విద్యార్థి వ్యక్తిగత వివరాలను మాత్రమే పూరించండి.

Note- 1

C. M (20 Marks) ( 4 FA's & SA-1 )
S.A.2 (80 Marks)
Total (100 Marks) 


Note - 2

C1,C2,C3,C4,C5 , Marks, Caste Sheets ( Generate Automatically) , ఇవి PRINT తీసుకోండి.


EXCEL Files ను ఈ కింది Links ద్వారా Download చేసుకోవచ్చు 





Download PS Promotion List A3 

Download UP, HS Promotion List Excel 


Download HS Promotion List Legal 

Download HS Promotion List A3 PDF 


PDF Files ను ఈ కింది Links ద్వారా Download చేసుకోవచ్చు   


PRIMARY-PROMOTION LIST OF I CLASS TO V CLASS 


HIGH SCHOOLs & UPS-VI,VII CLASS PROMOTION LISTS 


HIGH SCHOOLS & UPs-VII, IX CLASS PROFORMAS 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages