Type Here to Get Search Results !

number testing

0

  1.  అసలు టెట్ నే లేకుండా కేంద్ర చట్ట సవరణ చేయాలని సంఘాలు, మేధావులు ఎందుకు కోరడం లేదు.???*
  2. ప్రత్యేక టెట్ అని అడగటం అంటే...టెట్ రాయడానికి ఒప్పుకుంటున్నాం అనేగా...???
  3. ప్రత్యేక టెట్ అంటే అర్ధం అసలు ఏమిటి?? అది ఎలా ఉంటుంది???
  4. 25, 30 ఏళ్ల సర్వీస్ తర్వాత ఇప్పుడు మీకు అర్హత లేదు, టెట్ రాయండి అనడం దారుణం కాదా.???
  5. అంటే స్వతంత్రం వచ్చాక 80 ఏళ్ల వరకూ మన దేశంలో అందరూ అర్హత లేని ఉపాధ్యాయులే బోధన చేశారనమాట.
  6. ప్రభుత్వం,ncte, సుప్రీమ్ కోర్ట్ 80 ఏళ్ల తర్వాత ఇప్పుడే మేల్కొన్నాయి అనమాట.
  7. టెట్ ఒక్కటే ప్రపంచం లో బోధన అర్హతకు ప్రామాణికమా????
  8. మరి టీచింగ్ ట్రైనింగ్ (B/D.Ed) చేసి,  మళ్ళీ Dsc లో ఒక పోస్టుకు 1000 మందితో పోటీపడి ఉత్తీర్ణులై, మళ్ళీ మొన్నటిదాకా ఇంటర్వ్యూలు ఎదుర్కొని టీచర్ ఉద్యోగాలు సంపాదించారు.
  9. మరి ఇవన్నీ బోధనకు అర్హత పరీక్షలు కావా???



```html
Subject Marks Grade
Telugu 95 A+
English 88 A
Mathematics 92 A+
EVS 85 A
``` ```html
Student Name Class Telugu English Maths EVS Total
Ravi 4 90 85 95 88 358
Sita 4 92 89 91 90 362
```
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages