- చిత్రం : అల్లారిపిల్లలు,( మార్చ్ 16 1979 )
- నటీనటులు : రామకృష్ణ, జయచిత్ర, చంద్రమోహన్, సావిత్రి, రాజబాబు, నాగభూషణం.
- గానం : బాలు & సుశీల,
- సంగీతం : సత్యం.
శ్రీచక్ర శుభ నివాస | Sri Chakra Shubanivasa | Song Lyrics
శ్రీ చక్ర శుభనివాసా..
స్వామి జగమేలు చిద్విలాసా..
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
శ్రీ చక్ర శుభనివాసా..
స్వామి జగమేలు చిద్విలాసా..
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
ఆత్మను నేనంటివి..దేవపరమాత్మ నీవేనంటివి..
ఆత్మను నేనంటివి..దేవపరమాత్మ నీవేనంటివి..
నీలోన నిలచిపోనా??నిన్ను
నాలోన కలుపుకోనా??
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
శ్రీ చక్ర శుభనివాసా..
స్వామి జగమేలు చిద్విలాసా..
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
కలవాడిననీ..
హరి..ఓం..
సిరికలవాడిననీ..హరి..ఓం..
మగసిరి కలవాడిననీ..హరి..ఓం..
మనసు పద్మావతికిచ్చి..మనువు
మహలక్ష్మికిచ్చినా..
స్వామి శృంగార శ్రీనివాసా!!
శ్రీ చక్ర శుభనివాసా..
స్వామి జగమేలు చిద్విలాసా..
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
నా స్వామి శృంగార శ్రీనివాసా!!
నా స్వామి శృంగార శ్రీనివాసా!!