Type Here to Get Search Results !

what is"SIR"?

0

1. SIR అంటే ఏమిటి?

SIR = Special Intensive Revision of Electoral Roll 
సాధారణ Revision కంటే 100% ఇంటింటికి వెళ్లి చేసే Verification. "Intensive" అంటే లోతుగా, అందరినీ కవర్ చేసేది.

2. ఎందుకు చేస్తారు?

ఓటర్ లిస్ట్‌లో ఉండే తప్పులు సరిచేయడానికి:
1. చనిపోయిన వారి పేర్లు తొలగించడం - Deletion
2. షిఫ్ట్ అయిన వారి పేర్లు తొలగించడం 
3. డూప్లికేట్/ఫేక్ పేర్లు తొలగించడం
4. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని చేర్చడం - Inclusion
5. తప్పు Address, Age, Photo సరిచేయడం - Correction

Goal: *"No eligible voter left, No ineligible voter included"*

3. SIR Step by Step Process - 5 Steps


Step 1: BLO ల నియామకం
ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 1 BLO. అతను తన ఏరియాలో 100% door-to-door వెరిఫికేషన్ చేస్తాడు.

Step 2: House to House Survey 
BLO ప్రతి ఇంటికి వెళ్లి "Enumeration Form" ఇస్తాడు. ఆ ఇంట్లో ఎంత మంది నివసిస్తున్నారు, వాళ్ల వయసు 18+ ఉందా, ఇక్కడే ఉంటున్నారా అని చెక్ చేస్తాడు. 
Proof గా: Birth certificate, Aadhaar, Passport etc తీసుకుంటాడు.

Step 3: Draft Roll Publication
BLO సేకరించిన డేటాతో కొత్త Draft Voter List తయారు చేసి Polling Station, Panchayat Office, Online లో పెడతారు.  
Claims & Objections కి 30 రోజుల టైం ఇస్తారు.

Step 4: Claims & Objections
ప్రజలు: "నా పేరు లేదు, చేర్చండి" - Form 6  
లేదా "చనిపోయిన X పేరు తీయండి" - Form 7  
BLO విచారణ చేసి RO కి పంపిస్తాడు.

Step 5: Final Roll Publication
అన్ని Claims పరిష్కరించాక ECI Final Electoral Roll publish చేస్తుంది. అదే ఎలక్షన్‌కు వాడేది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages