Type Here to Get Search Results !

భారత మాతకు జేజేలు…Song Lyrics

0

 Bharatha Mathaku Jejelu Song  Lyrics In Telugu

భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు

భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు


ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ

త్రివేణి సంగమ పవిత్రభూమి… నాల్గు వేదములు పుట్టిన భూమి

నాల్గు వేదములు పుట్టిన భూమి

త్రివేణి సంగమ పవిత్రభూమి… నాల్గు వేదములు పుట్టిన భూమి

గీతామృతమును పంచిన భూమి… పంచశీల బోధించిన భూమి

పంచశీల బోధించిన భూమి

భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు


శాంతిదూతగా వెలసిన బాపూ… జాతి రత్నమై వెలిగిన నెహ్రూ

శాంతిదూతగా వెలసిన బాపూ… జాతి రత్నమై వెలిగిన నెహ్రూ

విప్లవ వీరులు వీర మాతలు… విప్లవ వీరులు వీర మాతలు

ముద్దుబిడ్డలై మురిసే భూమి…

భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు


సహజీవనము, సమభావనము… సమతా వాదము వేదముగా

సమతా వాదము వేదముగా

సహజీవనము, సమభావనము… సమతా వాదము వేదముగా

ప్రజా క్షేమము, ప్రగతి మార్గము… లక్ష్యములైన విలక్షణ భూమి

లక్ష్యములైన విలక్షణ భూమి


భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు

భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు

ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages