Type Here to Get Search Results !

AP NIDHI LOGIN – How to Update Employee Personal Information

0

 ఉపాధ్యాయులయొక్క నేమ్/DOB/DOJ/ తదితర కరెక్షన్స్ అన్ని మార్పులు చేర్పులు చేసుకొనుటకు DDOs కి అవకాశం కల్పించారు.. కనుక ఎవరు పై వాటి కోసం DTA కి ప్రపోజల్స్ పంపనవసరం లేదని DTA ఆఫీసు లో ATO మేడం గారు తెలియజేశారు. eSR కోసం ఈ యొక్క సౌకర్యం కల్పించారని తెలిపారు..


కరెక్షన్స్ క్రింది విధంగా చేసుకోవచ్చు


AP NIDHI LOGIN – Update Employee Personal Information


  • NIDHI లాగిన్‌లో Name Correction, DOB Correction, Family Members, Nominee తదితర వివరాలు నమోదు చేసి సంబంధిత proof attach చేసి Save & Forward చేసినప్పుడు, ఆ వివరాలు DDO Login లోకి Forward చేయబడతాయి.
  • DDO approval తరువాత ఆ వివరాలు automatic గా వ్యక్తిగత e-SR నందు reflect కాబడును.
  • Note: బ్యాంకు సేవింగ్స్,కరెంట్ అకౌంట్స్ మార్పుకు పై దానిలో అవకాశం ఇవ్వలేదు..
  • CFMSలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ తప్పుగా నమోదు అయి ఉంటే ప్రస్తుతం Correction చేసుకునే అవకాశం కల్పించారు.


 ఈ సవరణలను ఉద్యోగి వ్యక్తిగత NIDHI Login ద్వారా చేసుకోవచ్చు.


📌PROCESS – STEP BY STEP


 NIDHI Login

⬇️

 Enter CFMS ID

⬇️

Password

⬇️

 ESS

⬇️

 Update Personal Information

⬇️

Personal Details

⬇️

 Name / Date of Birth

⬇️

అవసరమైన Correction Details నమోదు చేయండి

⬇️

Supporting Document Upload చేయండి

⬇️

Save & Forward చేయండి

⬇️

మీ Request DDOకు Forward అవుతుంది

⬇️

 DDO Approval

⬇️

 మీ Name / Date of Birth Correction వివరాలు విజయవంతంగా Updated అవుతాయి.


 

Note

ఏవైనా వివరాలు Update చేయాలంటే NIDHI Website Login ద్వారానే చేయాలి.
NIDHI Appలో కాదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages