Type Here to Get Search Results !

T.E.T - 2A Practice Question Banks all questions for School Assistants

0

 

AP GOVT వారు ఇన్ సర్వీస్ టీచర్లుకు ప్రత్యేక TET నిర్వహించడం కోసం ప్రత్యేకంగా LEAP ద్వారా SGT లకు మరియు SA టీచర్లకు విడుదల చేసిన TET MODEL QUESTION Bank లు ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ మెటీరియల్ తక్కువ పేజీలలో ప్రశ్నలు స్పష్టంగా కనబడేలా రూపొందించబడింది. ప్రత్యేకత SGT టీచర్లకు అన్ని సబ్జెక్టులు విడివిడిగాను మరియు ALL IN ONE గాను అందించడం జరిగింది. SA టీచర్లకు విడివిడిగా అన్ని సబ్జెక్టులకు మెటీరియల్ అందుబాటులో కలవు



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages