ఎడమనుండి కుడికి...
ముప్పాళ రంగనాయకమ్మగారు, పాకాల యశోదారెడ్డిగారు, కాసు రాఘవమ్మగారు (కాసు బ్రహ్మానందరెడ్డిగారి సతీమణి), భానుమతీ రామకృష్ణగారు, ఇల్లందల సరస్వతీదేవిగారు, తురగా జానకీరాణిగారు, ఊటుకూరి లక్ష్మీకాంతంగారు, తెన్నేటి లతగారు.
56 సంవత్సరాలక్రితం తీయబడిన ఛాయాచిత్రం.