Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 18 (JANUARY 18)

0

 

సంఘటనలు

  • 1927: వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేత భారత పార్లమెంట్ సంసద్ భవన్ ప్రారంభించబడింది.
  • 1896 - –X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
  • 1927: భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.

 

జననాలు


  • 1881: నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
  • 1927: సుందరం బాలచందర్, సంగీత విద్వాంసుడు. (మ.1990)
  • 1950: అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది.
  • 1952: వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్
  • 1972: వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు
  • 1975: మోనికా బేడి, భారతీయ చలనచిత్ర నటి, టీ వీ వ్యాఖ్యాత.
  • 1978: అపర్ణ పోపట్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి


మరణాలు


  • 1936: ఆంగ్ల రచయిత, కవి రుడ్యార్డ్ కిప్లింగ్ మరణం (జ.1865).
  • 1947: భారతీయ గాయకుడు, నటుడు కుందన్ లాల్ సైగల్ మరణం (జ.1904).
  • 1862: జాన్ టేలర్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
  • 1959: మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
  • 1973: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1903)
  • 1982: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
  • 1996: నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923)
  • 2003: హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)

 

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages