Type Here to Get Search Results !

చరిత్రలో ఈరోజు - జనవరి 19 (JANUARY 19)

0

 

సంఘటనలు


  • 1793: ప్రెంచి దేశపు రాజు లూయిస్-16 (Louis XVI) కు మరణ దండన విధించాలని తీర్మానించారు
  • 1942: బర్మా పై జపాన్ సేనల దాడి
  • 1966: ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు
  • 1983: గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ నూమౌస్‌నూ కలిగి ఉన్న తొలి పర్సనల్‌ కంప్యూటర్ 'ఆపిల్‌ లిసా'ను ఆపిల్‌ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.
  • 1883 : ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ, న్యూజెర్సీలో ప్రారంభించబడింది.
  • 1975 :హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం.
  • 2006 : NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడింది.
  • 2012 : మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది



జననాలు


  • 1736 : ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం. (d. 1819)
  • 1904: బెహరా కమలమ్మ, 'కమల' అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ"
  • 1918: వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు
  • 1920: బాలాంత్రపు రజనీకాంత రావు, బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు
  • 1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం.
  • 1946 : అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి మరియు దాత డాలీ పార్టన్ జననం.
  • 1954: సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు
  • 1965: జీవా, ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు



మరణాలు


  • 1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్
  • 1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం. (b. 1817)
  • 1973: మల్లాది వేంకట కృష్ణశర్మ, పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు.
  • 1990: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931)
  • 1995 : కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912)
  • 2016: అరూన్ టికేకర్ సీనియర్‌ పాత్రికేయుడు, విద్యావేత్త.
  • 2016: యలమంచిలి హనుమంతరావు, ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
  • 2016: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages