Physical development ( Regular activities )
1. Water the plants in your garden
2. Collect diferent types of plants from the nursery and other places to develop your garden
3. Practice physical exercises daily for 15 minutes. For Ex: Running and jumping etc.
4. Helping their mother in giving things. Ex: Opticals, TV remote, Water , bottle and plate, glass etc.,
We Love Reading Summer activities
Class -1 and Class-2 Students : ( 07.05.2024)
తెలుగు గేయం ( పాడండి)
( తల్లిదండ్రులు మీ పిల్లలు ఈ గేయం పాడుటకు సాయం చేయండి.)
అందరమూ ఒకటే
అందరమూ ఒకటే-
మనమందరమూ ఒకటే
మన మందిరమూ ఒకటే
మన మందిరమూ ఒకటే
అందరి చరిత్ర ఒకటే
అందరి ప్రవర్తనొకటే!
భావిచరిత్ర వర్తనమంతా
ఒకటేనంటూ రాయుదుమింక ।అందరమూ ।
మతములు వేరు మనుగడ ఒకటే
జాతులు వేరు నీతులు ఒకటే
మతములు జాతులు
వేరుగనున్నా
భారతీయమది అందరిదీ ।అందరమూ ।
భాషలు వేరు! భావములొకటే
భాషలతల్లి! సంస్కృతమొకటే
భాష భావముల భేదములున్నా
భారత హృదయము అంతా ఒకటే ।అందరమూ ।
విద్యలు ఒకటే! కళలు ఒకటే
వినోద విజ్ఞానమ్ములు ఒకటే
భిన్నత్వమ్మున ఏకత్వమ్మలె
వివిధ భారతి
హృదయమ్మొక్కటే ।అందరమూ ।
English Rhyme :
Johny, Johny
Yes, Papa?
Eating sugar?
No, papa!
Telling lies?
No, papa!
Open your mouth
Ha, ha, ha!
English Activity
Learn Fruit Names
Maths Activity
Drawing Activity