We love reading Summer Camp activities
Day - 14 (07.05.2024) Class- 3,4 and 5
Day - 11 Key Click Here (04.05.2024)
Day - 12 Key Click Here (05.05.2024)
Day - 13 Key Click here ( 06.05.2024)
STORY READING :
మనం వేరేవారికి ఏం చేస్తామో తిరిగి మనకు
అదే మళ్ళీ మనకు జరుగుతుంది
ఒక పల్లెటూరులో ఒక పాలు
అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితం సాగిస్తుండేవాడు.
కొన్ని పాలని ఊరిలో అమ్మి ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి
ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.
భార్య నెయ్యిని ఒక్కో
ప్లాస్టిక్ సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది,ఒకరోజు
మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు
వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు , పప్పు, బియ్యం
అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను
తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్యర్యం వేసింది. 1kg లేదు కేవలం 900 గ్రాములే
ఉంది. యజమాని అన్ని తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే
ఉన్నాయి. ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది.
ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే , నన్ను మోసం
చేశాడే అని అనుకున్నాడు. మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి
వచ్చాడు. అప్పుడు యజమాని చెప్పాడు నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు. నీవు మోసగడివి నమ్మకద్రోహివి . నెయ్యి 1kg అని 900gm ఇస్తావా
ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు.
అప్పుడు ఆ పెద్దాయన వినయంతో
యజమాని తో ఇలా చెప్పాడు, అయ్యా నేను
బీదవాడినే కానీ, మోసగాణ్ణి కాదు. నా దగ్గర
తక్కెడ కొనే అంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర ఆధారంగా
ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు.
అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు. ఎందుకంటే యజమాని
నీతి
మనం వేరేవారికి ఏం చేస్తామో తిరిగి మనకు అదే మళ్ళీ మనకు
జరుగుతుంది.
అది మంచి కానీ చెడు కానీ గౌరవం కాని దుఃఖం కానీ తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది...
In a village there was a milkman who used to
sell milk, curd, ghee and everything and he lived with his wife. He would sell
some milk in the village and make ghee with some milk and go to the market once
a week to sell it.
The wife used to put the ghee in each plastic bag
in kg bags, one day she went to the market and sold it all day, went to a shop
and sold it to the owner there and took home all the goods she needed, salt,
pulses, rice and left. There is no 1kg, only 900 grams. The
owner weighed all the bags and found that they were all 900gm
bags.
Again after a week the milk seller came to sell
ghee then the owner said don't set foot in my stall anymore you are a cheat and
unfaithful. Give me 900gm of ghee for 1kg
and he argued that if I deal with you from now on who will be as stupid as me.
Then the old man humbly said to the master,
Alas, I am poor. He said that he is not a fraud , I don't have enough money to
buy a takkeda, he said that he will make a takkeda at home and weigh it based
on the 1kg of sugar that you brought.
Moral :
What we do to others will happen to us again.
It is good but bad but not respect and sorrow
but it will happen to us again.
తెలుగు కృత్యం
( పిల్లలూ వీచిని మీ తల్లిదండ్రుల సహాయంతో మీ నోటు పుస్తకంలో రాసుకొని , సమాధానాలు మీ ఉపాధ్యాయులకు పంపించండి)
ENGLISH Activity
Write
the plural forms to the following words.
plant
, flower , root ,
fruit, seed, leaf
Observe
the pictures and learn parts of plant names.
Read and write
A plant is made up of parts. Each part is very important.
A plant starts from a small seed.
The roots are the feet and bring water to the stem.
The stem is the body of the plant.
It brings water to the leaves and keeps the plant up.
The leaves are the arms.
They bring sun to the plant.
Flowers make the seeds.
They can be big or small.
The fruit is the flower.
SPOKEN ENGLISH
Daily Use Words
I forgot
నేను మరచిపోయాను.
Look here ఇక్కడ చూడండి.
Don't fight పోట్లాడకండి.
Turn off the TV. టీవీని ఆఫ్ చేయండి.
I am coming. నేను వస్తున్నాను.
I can see. నేను చూడగలను.
I will pay. నేను చెల్లిస్తాను.
Eat quickly. త్వరగా తినండి.
Go straight. తిన్నగా వెళ్ళండి.
There is a traffic. ట్రాఫిక్ ఉంది.
Is it true? ఇది నిజమా ?
I am happy. నేను సంతోషంగా ఉన్నాను.
Enjoy it. ఆనందించండి.
He is weeping. అతను ఏడుస్తున్నాడు.
Nothing much. పెద్దగా ఏమీ లేదు.
Can you walk? మీరు నడవగలరా ?
That's fine. . ఫరవాలేదు
It is close by. ఇది దగ్గరగా ఉంది.
MATHS Activity
Do the Divisions.
(నోట్ బుక్‌లో వ్రాసి లేదా ప్రింట్ తీసి , సమస్యలు సాధించి మీ టీచర్/స్కూల్ గ్రూప్‌కి వాట్సాప్ చేయండి.)
( Print or Write on note book and do the Divisions and watsapp to your teacher/ school group.)
- 12 ) 2512 (
- 8 ) 184 (
- 4 ) 246 (
- 9 ) 3084 (
- 11 ) 6715 (
- 9 ) 6784 (
- 7 ) 5879 (
- 5 ) 28450 (
- 9 ) 25487 (
- 3 ) 25480 (
Puzzle / Riddle