అడవికి రాజు సింహం? గజరాజు ?
ఒకానొక అడవిలో ఒకే బలమైన సింహం వుండేది. దానికి తనతో సమానులు
ఎవరు కూడా ఆ అడవిలో ఉండకూడదనుకొని అక్కడినుండి మిగిలిన సింహాలన్నింటిని
తరిమివేసింది.
ఇక ఆ మొత్తం అడవి లో తను ఒక్కడే..సింహం.
ఇక ఆ అడవికి రాజును తానే అని విర్రవీగుతూ
ఇష్టంవచ్చినట్లు జంతువులను వేటాడుతూ
అడవి జంతువులను భయభ్రాంతులకు గురిచేయసాగింది.
సింహం అరాచకాలను సహించలేని జంతువులన్నీ సమావేశమై సింహం బాధను
తప్పించుకోడమెలాగా? అని ఆలోచించాయి.
అప్పుడో కుందేలు " సింహానికంటే కూడా శక్తికలిగిన ఏనుగును రాజును చేసి
మన రక్షణ భారాన్ని రాజుకప్పగించేస్తే సరి " అని సూచించింది. కుందేలు సూచన
అందరికీ నచ్చింది. అందులకు గజరాజూ అంగీకరించాడు.
వెంటనే ఈ క్షణం నుండి అడవికి రాజు ఏనుగని అడవంతా దండొరా వేయించారు. దండోరా విన్న సింహం ఉడుక్కుంది. హా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. నన్ను ఎదిరించే
ధైర్యం ఎవరికీ లేదు అని ఊరుకుంది.
రోజులు గడుస్తున్నా సింహం అరాచకాలు తగ్గక పోవడంతో గజరాజు కోతిని సింహం
దగ్గరికి రాయబారిగా పంపి మూడు రోజులలో అడవిని వదలి వెళ్ళాలని లేనిచో తీవ్ర
పరిణామాలను ఎదురుకోవలసి వస్తుందని
చెప్పమంది. కోతి రాయబారం విఫలమైంది . యుద్ధం అనివార్యమైంది.
యుద్ధానికి సిద్ధపడుతూ గజరాజు
తొండాన్నెత్తి పెద్దగా ఘీంకరించింది. రాజు ఘీంకారాన్ని విని ఆ అడవిలొని ఏనుగులన్నీ
చేరుకున్నాయి, రాజుకు బాసటగా నిలిచాయి.
గజాలన్నీ ఒకచోటకు చేరుకోవడం చూసి సింహం
దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది.
కాని ఒక్క సింహమూ రాలేదు. ఉంటే గదా
వచ్చేందుకు (తనే కదా అహంకారం తో అందరిని దూరం చేసికొన్నది)
ఒంటరిదైన సింహాన్ని ఏనుగులగుంపు చుట్టుముట్టి తొండాలతొ కొట్టాయి. కాళ్ళతో
తొక్కాయి. తన బలహీనత అర్థమైన సింహం ఓటమిని అంగీకరించి ఆ అడవిని వదలిపోవడానికి
ఒప్పుకొన్నది. మిత్రులు యెవరూ అండగా లేకుండ చేసుకున్న తన మూర్ఖత్వానికి తానే
తిట్టుకుంది.
అందుకే అందరితో స్నేహం గా మెలగాలి....
The lion is the king of the forest ? Gajaraju ?
There was a strong lion in a forest. She did not want anyone equal to her to stay in that forest and chased away all the remaining lions from there.
He was the only one in the whole forest..a lion. And as if he wanted to be the king of the forest, he hunted the animals and terrorized the wild animals.
How can all the animals that cannot tolerate the anarchy of the lion come together and avoid the pain of the lion ? They thought that.
Then the rabbit suggested, "It is better if we make an elephant, who is more powerful than a lion, as a king and let the king bear the burden of our protection." Everyone liked the rabbit suggestion. Gajarajoo agreed to them. Immediately from this moment, the king's elephant in the forest was dandora. Hearing Dandora, the lion roared. Ha, no one can do anything to me.. No one has the courage to face me.
As the days passed by and the lion's anarchy did not subside, Gajaraj sent a monkey to the lion as an ambassador and said that he had to leave the forest within three days or else he would have to face dire consequences. The monkey embassy failed. War was inevitable.
Getting ready for battle, Gajaraja jumped up and roared loudly. All the elephants in the forest came to the king after hearing his shouts and stood as a support to the king.
Seeing all the yards coming together, the lion roared wildly.
But not a single lion came. To come to the house if there is one
A lone lion was surrounded by a herd of elephants and thrashed. Trampled with feet. Realizing his weakness, the lion accepted defeat and agreed to leave the forest. She scolded herself for her foolishness without any friends standing by her side.
That's why you should be friends with everyone.
తెలుగు కృత్యం
English Activity
Write she words for the given he words:
- 1. man - ..........................
- 2. father - ..........................
- 3. brother - ..........................
- 4. son - ..........................
- 5. king - .........................
- 6. boy - ..........................
- 7. grandpa - ..........................
- 8. lion - ..........................
- 9. ox - ..........................
- 10. prince - ..........................
Yester Day Answers:
Circle the words that are wrongly spelt and write its correct spelling in the blanks.
- 1. tabel, flute, box. : Table
- 2. giant, mother, song. : gaint
- 3. jamped, sing, walked :. Jumped
- 4. young, pretty, butiful.: Beautiful
- 5. castle, house, pleyground Play Ground
Maths Activity
Place Value up to Thousands
Puzzle . Riddle
Yesterday Puzzle / Riddle Key